Cheruvaina Dooramaina Movie Pre Release Event|Shashi Speech | Filmibeat Telugu

2021-08-17 225

Watch Cheruvaina Dooramaina Movie Pre Release Event. Movie ft. Sujith, Tharunika, Benarjee, Manichandan, Rajeshwari Nair,Shashi. Directed by Kanuri Chandrasekhar. Music Director is Sukumar Pammi

#CheruvainaDooramainaMoviePreReleaseEvent
#Sujith
#Tharunika
#KanuriChandrasekhar
#AnilRavipudi
#Tollywood
#Shashi

సుజిత్, తరుణి సంగ్ జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం చేరువైన… దూరమైన. ఆదివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా హాజరై ట్రైలర్‌ విడుదల చేశారు.ఈ సందర్భంగా సినిమాలో విలన్ గా నటించిన శశి మాట్లాడారు.